logo
ఆంధ్రప్రదేశ్

CM Jagan: విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

Jagan Review Meeting on Education Department
X

CM Jagan: విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

Highlights

CM Jagan: విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

CM Jagan: విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. విద్యాశాఖలో మార్పులు, కొత్త విద్యా విధానంపై ఈ సమీక్షలో చర్చిస్తున్నారు. అలాగే స్కూళ్లలో టెక్స్ట్‌బుక్స్‌ పంపిణీపై కూడా ఈ సమీక్షలో చర్చించనున్నారు.

Web TitleJagan Review Meeting on Education Department
Next Story