CM Jagan: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్‌.. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారి..

CM Jagan: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Arun Chilukuri
Published on: 12 Aug 2022 3:13 PM IST
Jagan Review Meeting Ends on Education Department
X

CM Jagan: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్‌.. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారి..

CM Jagan: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించారు. అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్.. వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్ చివరి నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇక 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను వెంటనే ప్రొక్యూర్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. దశలవారీగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story