Y S Jagan: ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో జగన్ భేటీ

Y S Jagan: అరుకు, పాడేరు నియోజకవర్గాల నేతలతో భేటీ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 Aug 2024 2:45 PM IST
Jagan met with leaders of the joint Visakhapatnam district
X

Y S Jagan: ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో జగన్ భేటీ

Y S Jagan: పాడేరు నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ సమావేశం అయ్యారు. అరుకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులను కలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తున్నాడని.. అధర్మ యుద్ధంచేసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని.. రాజకీయాల్లో విలువలను మరింత దిగజారుస్తున్నారన్నారు. విలువులు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చిరస్థాయిగా ఉంటాయన్నారు జగన్. తన జీవితంలో తాను విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడి ఉన్నానన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story