Y S Jagan: అమరావతిలో వైసీపీ ముఖ్యనేతలతో జగన్ సమావేశం

Y S Jagan: క్యాంపు కార్యాలయంలో నేతలతో భేటీ అయిన జగన్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 10 Jun 2024 4:46 PM IST
Jagan  meeting with YCP chiefs in Amaravati
X

Y S Jagan: అమరావతిలో వైసీపీ ముఖ్యనేతలతో జగన్ సమావేశం

Y S Jagan: వైసీపీ ముఖ్యనేతలతో జగన్ సమావేశమయ్యారు. క్యాంపు కార్యాలయంలో పార్టీ అభ్యర్థులతో పాటు ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై నేతలు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఓటమికి కారణాలను అభ్యర్థులను అడిగి జగన్ తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను సైతం నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story