CM Jagan: విద్యారంగాన్ని ఏఐ పూర్తిగా మార్చబోతుందన్న జగన్

Jagan Key Comments over Changes Education System
x

CM Jagan: విద్యారంగాన్ని ఏఐ పూర్తిగా మార్చబోతుందన్న జగన్

Highlights

CM Jagan: విద్యారంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాలన్న జగన్

CM Jagan: రాబోయే రోజుల్లో విద్యావిధానాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పూర్తిగా మార్చబోతోందని సీఎం జగన్ అన్నారు. ఈ రంగంలో మనం వెనుకబడితే, కేవలం అనుసరించే వాళ్లగానే మనం మిగులుతామని . సరైన సమయంలో తగిన విధంగా అడుగులు వేయగలిగితే మనం ఈ రంగాల్లో నాయకులవుతామన్నారు. ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో మనం క్రియేటర్లుగా మారాలన్నారు. విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్స్‌లర్ల తో జగన్ కీలక సమావేశం నిర్వహించారు. విద్యారంగంలో మార్పులపై ఈసమావేశంలో చర్చించారు. విద్యారంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాలని వైస్ ఛాన్సర్లను ఆయన కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories