Ambati Rambabu: ముఖ్యమంత్రిగా ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసిన వ్యక్తి జగన్

Ambati Rambabu: పిల్లల్ని బడికి పంపడానికి తల్లులకు ఇబ్బంది కాకూడదని రూ. 15వేలు అకౌంట్‌లో వేశాం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 11 July 2024 8:45 PM IST
Jagan is a person who has fulfilled all the promises made as Chief Minister Says Ambati Rambabu
X

Ambati Rambabu: ముఖ్యమంత్రిగా ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసిన వ్యక్తి జగన్

Ambati Rambabu: ముఖ్యమంత్రిగా ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసిన వ్యక్తి జగన్ అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని సంస్కరణలు విద్యావ్యవస్థలో జగన్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. పిల్లలను బడికి పంపడానికి తల్లులకు ఇబ్బంది కాకూడదని 15వేలు నేరుగా వారి అకౌంట్ లో వేశారన్నారు. ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే.. ఇద్దరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారని ఎన్డీయే ప్రభుత్వాన్ని తప్పుబట్టారు అంబటి. తల్లికి వందనం జీవోను సవరించి ప్రతి తల్లికీ అని కాకుండా ప్రతి విద్యార్థికీ అని మార్చాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story