Kathi Mahesh: కత్తి మహేష్ చికిత్సకు జగన్ సర్కార్ భారీ ఆర్థిక సాయం

X
Kathi Mahesh: కత్తి మహేష్ చికిత్సకు జగన్ సర్కార్ భారీ ఆర్థిక సాయం
Highlights
Kathi Mahesh: సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్‌కు ఏపీ సీఎం జగన్ అండగా నిలిచారు.
Arun Chilukuri2 July 2021 11:16 AM GMT
Kathi Mahesh: సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్‌కు ఏపీ సీఎం జగన్ అండగా నిలిచారు. ఇటీవలే నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేష్ తీవ్ర గాయాలతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ ఆర్థిక సాయం ప్రకటించాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.17 లక్షల భారీ అర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు అధికారికంగా ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ నుంచి లేఖను విడుదల చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)నుంచి ఈ నగదు అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
Web TitleJagan Govt Huge Financial Help for the Treatment to Katti Mahesh
Next Story
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
Mekapati Vikram Reddy: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం
26 Jun 2022 7:19 AM GMTఎల్ బీనగర్ నియోజకవర్గంలో సామ రంగారెడ్డి పర్యటన
26 Jun 2022 6:51 AM GMTBandi Sanjay: జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు బండి సంజయ్ ఫిర్యాదు
26 Jun 2022 6:35 AM GMTLIC Policy: ఎల్ఐసీ సూపర్ టర్మ్ ప్లాన్.. 50 లక్షల ప్రయోజనం..!
26 Jun 2022 6:30 AM GMTకోనసీమ జిల్లా అంతర్వేది తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు
26 Jun 2022 6:19 AM GMT