CM Jagan: పులివెందులలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన ఏపీ సీఎం జగన్‌

Jagan: జగన్‌తో పాటు ఓటు హక్కు వినియోగించుకున్న ఫ్యామిలీ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 May 2024 8:42 AM IST
Jagan family members cast their vote in Pulivendula
X

CM Jagan: పులివెందులలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన ఏపీ సీఎం జగన్‌

Jagan: ఏపీ సీఎం జగన్.. పులివెందులలోని భాకరాపూరంలో ఓటు వేశారు. సతీమణి భారతితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన జగన్.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం..సిరా గుర్తును చూపిస్తూ.. ప్రజలను పలకరిస్తూ తిరిగివెళ్లిపోయారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story