Dharmana Prasada Rao: పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారం..జగన్‌ ఇంటికి మూడు వేల రూపాయలు ఇస్తున్నారు

Jagan Did What He Said Says Dharmana Prasada Rao
x

Dharmana Prasada Rao: పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారం..జగన్‌ ఇంటికి మూడు వేల రూపాయలు ఇస్తున్నారు

Highlights

Dharmana Prasada Rao: ప్రభుత్వం ప్రతిపక్షాలు అసత్యప్రచారాలు చేస్తున్నాయి

Dharmana Prasada Rao: సీఎం జగన్‌ మాట ఇచ్చి.. నిలబెట్టుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారం జగన్‌ ఇంటికి మూడు వేల రూపాయలు ఇస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లు చేసిందన్నారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు గుర్తించాలన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాలు అసత్యప్రచారాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పేద ప్రజల అభివృద్ధి కోసం జగన్‌ సర్కార్‌ పనిచేస్తుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories