Jagan: వైసీపీ పాలనలో మిగిలిన అన్ని పనులు పూర్తిచేశాం

Jagan: 2014-19 వరకు 6.6 కి.మీ. ప్రాజెక్టు మాత్రమే పూర్తిచేశారు

Dhatripriya
Published on: 6 March 2024 1:58 PM IST
Jagan Comments On Chandrababu
X

Jagan: వైసీపీ పాలనలో మిగిలిన అన్ని పనులు పూర్తిచేశాం

Jagan: ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యలు తీరుస్తుందని తెలిసినా.. వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయడంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు ఏపీ సీఎం జగన్. ఇవాళ వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్లను ప్రారంభించిన ఆయన.. టీడీపీ హయాంలో టన్నెల్‌ పనులు నత్తనడకన సాగాయన్నారు. రెండు టన్నెళ్లు కలిపి 37 కిలోమీటర్లు ఉంటే.. వైఎస్సార్ హయాంలోనే 20 కిలోమీటర్లు పూర్తయ్యాయని తెలిపారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story