కొద్ది గంటల్లో రాజీనామాలు.. జీఏడీ నుంచి మంత్రుల సిబ్బందికి ఫోన్లు..

Cabinet Reshuffle: ఏపీలో కొద్ది గంటల్లో మంత్రులు రాజీనామాలు చేసే అవకాశం కనిపిస్తుంది.

Arun Chilukuri
Updated on: 6 April 2022 9:15 PM IST
Jagan Cabinet to Resign in a few hours
X

కొద్ది గంటల్లో రాజీనామాలు.. జీఏడీ నుంచి మంత్రుల సిబ్బందికి ఫోన్లు..

Cabinet Reshuffle: ఏపీలో కొద్ది గంటల్లో మంత్రులు రాజీనామాలు చేసే అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈనెల 11న కొత్త మంత్రివర్గం కొలువదీరనుంది. దీంతో ఇప్పటికే ప్రస్తుత మంత్రులకు సమాచారం వెళ్లింది. ప్రోటోకాల్, వెహికల్, మంత్రి సిబ్బంది వివరాలను సాధారణ పరిపాలనా శాఖకు తెలపాలని మంత్రులకు ఆదేశాలు వెళ్లాయి. జీఏడీ నుంచి మంత్రుల సిబ్బందికి ఫోన్లు వచ్చాయి. రేపు కేబినెట్ సమావేశం తర్వాత మంత్రుల రాజీనామాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story