Jagan: వరద మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం

Jagan: కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ ముందుకు పెద్ద ఎత్తున వరద బాధితులు వచ్చారు.

Arun Chilukuri
Published on: 2 Dec 2021 4:10 PM IST
Jagan Assured Flood Victims in Kadapa
X

వరద మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం హామీ( ఫైల్-ఫోటో )

Jagan: కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ ముందుకు పెద్ద ఎత్తున వరద బాధితులు వచ్చారు. 50 ఇళ్లకు గాను ఐదు ఇళ్లకు నష్టపరిహారం అందలేదని బాధితులు వాపోయారు. బాధితుల వినతులు విన్న జగన్ సాయంత్రానికల్లా పరిహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించారు. కలెక్టర్ ఇవ్వకుంటే CMO అధికారి ధనుంజయ్‌రెడ్డిని అడగాలని సూచించారు. అక్కడే, CMO అధికారి ధనుంజయ్‌రెడ్డి ఫోన్ నంబర్ ఇప్పించారు. అలాగే, వరద మృతుల కుటుంబాల్లో ఒక్కోక్కరికీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story