CM Jagan: పోలవరం ప్రాజెక్ట్‌ ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే.. పనులను పరిశీలించిన సీఎం

Jagan Aerial survey On Polavaram Project
x

CM Jagan: పోలవరం ప్రాజెక్ట్‌ ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే.. పనులను పరిశీలించిన సీఎం

Highlights

CM Jagan: అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం

CM Jagan: పోలవరం ప్రాజెక్ట్‌ ప్రాంతంలో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే చేపట్టారు. ఏరియల్‌ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలించారు. పోలవరం పనులపై అధికారులతో సమీక్షించనున్నారు. క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేసింది. కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు 44 మీటర్లకు పెంచారు. 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories