JAC Meeting: సీమకు అన్యాయం జరిగితే సహించేది లేదు

JAC Meeting: రాయలసీమ జిల్లాల విద్యార్థి ప్రతినిధులతో జేఏసీ సమావేశం

Sandeep Eggoju
Published on: 26 Nov 2021 1:33 PM IST
JAC Meeting With Rayalaseema Districts Student Representatives
X

రాయసీమ జిల్లాల విద్యార్ధి ప్రతినిధులతో జెఏసి మీటింగ్ (ఫోటో ది హన్స్ ఇండియా)

JAC Meeting: సీమకు అన్యాయం జరిగితే సహించేది లేదని తేల్చి చెబుతున్నారు రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు. ప్రతి ఒక్కరూ అమరావతి రాజధాని రైతుల గురించి ప్రస్తావిస్తున్నారు గాని, వెనకబడ్డ రాయలసీమ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధం అవుతున్నారు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story