TTD: టీటీడీ ఈవోగా జె.శ్యామలరావు.. ధర్మారెడ్డిని తొలగించిన ప్రభుత్వం..

TTD EO: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జె.శ్యామలరావును నియమించారు. ప్రస్తుతం ఈవో ధర్మారెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. ఈ క్రమంలో ఆయన సెలవులపై వెళ్లారు.

Arun Chilukuri
Updated on: 15 Jun 2024 10:19 AM IST
TTD: టీటీడీ ఈవోగా జె.శ్యామలరావు.. ధర్మారెడ్డిని తొలగించిన ప్రభుత్వం..
X

TTD EO: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జె.శ్యామలరావును నియమించారు. ప్రస్తుతం ఈవో ధర్మారెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. ఈ క్రమంలో ఆయన సెలవులపై వెళ్లారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలరావును అపాయింట్ చేశారు. కాగా, శ్యామలరావు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story