Income Tax Raid: కల్కి ఆశ్రమంపై ఐటీ పంజా

Income Tax Raid: కల్కి ఆశ్రమంపై ఐటీ పంజా
x
Highlights

కల్కీ ఆశ్రమంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. నాలుగు బృందాలుగా వీడిన అధికారులు చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో ఉన్న కల్కీ ఆశ్రమంలోని కార్యాలయాలు,...

కల్కీ ఆశ్రమంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. నాలుగు బృందాలుగా వీడిన అధికారులు చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో ఉన్న కల్కీ ఆశ్రమంలోని కార్యాలయాలు, చెన్నైలోని కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ తెల్లవారుజాము నుంచి జరుగుతున్న సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. కల్కి ట్రస్ట్‌ నిర్వాహకుడు లోకేష్‌ దాసజీని అధికారులు విచారిస్తున్నారు. ట్రస్ట్‌కు సంబంధించిన ఏకం, జీ.సీ 1, జీ.సీ 2, జీ.సి 3 ఆశ్రమాలలో దర్యాప్తు జరుగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories