IT Raids: ఏపీలోనూ పలుచోట్ల ఐటీ సోదాలు.. విశాఖలో 10 చోట్ల ఐటీ అధికారుల తనిఖీలు

AP News: ఏకకాలంలో పదికి పైగా చోట్ల సోదాలు

Dhatripriya
Published on: 24 May 2023 11:01 AM IST
IT Raids In Andhra Pradesh
X

IT Raids: ఏపీలోనూ పలుచోట్ల ఐటీ సోదాలు.. విశాఖలో 10 చోట్ల ఐటీ అధికారుల తనిఖీలు

IT Raids: ఏపీలో పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖలో 10 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫార్మా, హైగ్రో కెమికల్స్‌, విజయశ్రీ ఆర్గానిక్స్‌ కంపెనీల్లో దాడులు చేసిన ఐటీ.. ఏకకాలంలో పదికి పైగా చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story