IT Raids: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో రెండో రోజు కొనసాగుతోన్న ఐటీ సోదాలు

Grandhi Srinivas: భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Nov 2024 11:52 AM IST
It Raids Continue On Ex Mla Grandhi Srinivas House And Offices
X

IT Raids: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో రెండో రోజు కొనసాగుతోన్న ఐటీ సోదాలు

Grandhi Srinivas: భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇళ్లు, ఆఫీసులుల్లో రెండో రోజు అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ఏకధాటి సోదాలు జరుపుతున్నారు అధికారులు. కేంద్ర బలగాల సాయంతో ఇళ్లు, ఆఫీస్లు్లో ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు.

సోదాలు జరుగుతున్న సమయంలో ఇంట్లోనే గ్రంధి శ్రీనివాస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఏకధాటిగా అధికారుల సోదాలు కొనసాగుతుండటంతో... ఏం జరుగుతుందోనని గ్రంధి శ్రీనివాస్ అనుచరులు, వైసీపీ నాయకులు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనిని రాజకీయ కక్ష సాధింపు చర్యగానే వైసీపీ నాయకులు భావిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story