Additional Sp Srilakshmi: బాలిక మృతి పట్ల అసత్య ప్రచారం చేయడం సరికాదు

It Is Wrong To Spread Falsehood About The Death Of The Girl Says  Additional Sp Srilakshmi
x

Additional Sp Srilakshmi: బాలిక మృతి పట్ల అసత్య ప్రచారం చేయడం సరికాదు

Highlights

Additional Sp Srilakshmi: సోషల్‌ మీడియాలో మైనర్‌ బాలిక పేరు ప్రస్తావిస్తే .. కఠిన చర్యలు తీసుకుంటాం

Additional Sp Srilakshmi: చిత్తూరు జిల్లా పెనుమూరు మైనర్‌ బాలిక మృతిపై అడిషనల్‌ ఎస్పీ శ్రీలక్ష్మీ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. బాలిక మృతి పట్ల అసత్య ప్రచారం చేయడం సరికాదని అడిషనల్‌ ఎస్పీ శ్రీలక్ష్మీ అన్నారు. బాలిక అనుమానాస్పద మృతిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. సోషల్‌ ఈ కేసులో పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదని ఆమె స్పష్టం చేశారు. కుటుంబసభ్యులు అనుమానిస్తున్న నలుగురిని విచారించామని తెలిపారు. సోషల్‌ మీడియాలో మైనర్‌ బాలిక పేరుప్రస్తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్‌ ఎస్పీ శ్రీలక్ష్మీ హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories