Gowru Charitha Reddy: బహిరంగ సభ స్థలంలో రిలే దీక్షలు చేయడం బాధాకరం

Gowru Charitha Reddy: కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటికి వస్తారు

Shekhar G
Published on: 10 Sept 2023 2:23 PM IST
It Is Painful To Do Relay Initiation In A Public Meeting Place Says Gowru Charitha Reddy
X

Gowru Charitha Reddy: బహిరంగ సభ స్థలంలో రిలే దీక్షలు చేయడం బాధాకరం

Gowru Charitha Reddy: బహిరంగ సభ నిర్వహించాల్సిన ప్రాంతంలో, రిలే నిరాహార దీక్షలు చేయడం అత్యంత బాధాకరంగా ఉందన్నారు పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబుపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతోందని. కడిగిన ముత్యంలా టిడిపి అధినేత బయటికి వస్తారన్నారు. అంతవరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయంటున్న గౌరు వెంకట్ రెడ్డి దంపతులు.

Shekhar G

Shekhar G

Next Story