హిందువుల ఆస్తులను లూటీ చేయాలని చూడటం మంచిదికాదు- అశోక గజపతిరాజు

Ashok Gajapathi Raju: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ప్రధాన ధర్మంగా ఉండాలని మాజీ కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు అన్నారు.

Arun Chilukuri
Published on: 16 Jun 2021 12:14 PM IST
It is not Good to Loot Hindus Property: Ashok Gajapathi Raju
X

హిందువుల ఆస్తులను లూటీ చేయాలని చూడటం మంచిదికాదు- అశోకగజపతి

Ashok Gajapathi Raju: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ప్రధాన ధర్మంగా ఉండాలని మాజీ కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు అన్నారు. ఏపీలో దేవాలయాకు వంశపారంపర్యంగా ఉన్న ధర్మకర్తలపై అసూయపడి ప్రభుత్వం పనిచేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తాను విగ్రహాలను కాపాడలేదని తనను తప్పించారన్నారు. మూడు దేవాలయాలలో విగ్రహాలపై దాడులు చేయడంపై తాను బాదపడ్డనని చెప్పారు. గోవులను చంపడం ధర్మం కాదన్నారు. హిందువుల ఆస్తులను లూటీ చేయాలని చూడటం మంచిది కాదని అశోకగజపతి రాజు అన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story