Chandrababu: హామీ ఇస్తున్నా.. సామాజిక న్యాయం చేయడం నా బాధ్యత

Chandrababu: సామాజిక న్యాయం చేయడాన్ని బాధ్యతగా తీసుకుంటామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు

Shashank Gullapelli
Published on: 11 April 2024 8:11 PM IST
It Is My Responsibility To Do Social Justice Says Chandrababu Naidu
X

Chandrababu: హామీ ఇస్తున్నా.. సామాజిక న్యాయం చేయడం నా బాధ్యత

Chandrababu: సామాజిక న్యాయం చేయడాన్ని బాధ్యతగా తీసుకుంటామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పీ.గన్నవరంలో పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు కూటమి ప్రచారంలో పాల్గొన్నారు. కాపుల్లో కూడా పేదవారు ఉన్నారని... టీడీపీ హయాంలో కాపుల కోసం ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టామని గుర్తు చేశారు. పీ. గన్నవరం ప్రాంతానికి మౌళిక వసతులు కల్పించే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కొబ్బరి పరిశ్రమ తీసుకువచ్చి.. అభివృద్ధి చేస్తామని చెప్పారు. అప్పనపల్లి, కాజీపేట ప్రాంతాలకు వరదల సమస్య ఉందని.. ఆ ప్రాంతంలో వంతెన నిర్మించే బాధ్యత తనదేని చంద్రబాబు పేర్కొన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story