Vidadala Rajini: చంద్రబాబు వైనాట్‌ పులివెందుల అనడం పెద్ద జోక్

It is Joke on Part of Naidu to say Why Not Pulivendula
x

Vidadala Rajini: చంద్రబాబు వైనాట్‌ పులివెందుల అనడం పెద్ద జోక్

Highlights

Vidadala Rajini: చంద్రబాబు వైనాట్‌ పులివెందుల అనడం పెద్ద జోక్

Vidadala Rajini: చంద్రబాబు వైనాట్‌ పులివెందుల అనడం పెద్ద జోక్‌ అని మంత్రి విడదల రజినీ అన్నారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు అడ్రస్ గల్లంతవుతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 2024లో మళ్లీ వైసీపీదే అధికారమని విడదల రజినీ ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories