Meruga Nagarjuna: 2024లో జగన్ మళ్ళీ సీఎం అవ్వడం ఖాయం.. 175 స్థానాల్లో గెలుస్తాం

It Is Certain That Jagan Will Become CM Again In 2024 Says Meruga Nagarjuna
x

Meruga Nagarjuna: 2024లో జగన్ మళ్ళీ సీఎం అవ్వడం ఖాయం.. 175 స్థానాల్లో గెలుస్తాం

Highlights

Meruga Nagarjuna: త్వరలోనే చంద్రబాబు బండారమంతా బయటకి వస్తుంది

Meruga Nagarjuna: ఎన్ని పార్టీలు ఉమ్మడిగా వచ్చినా 2024లో జగన్ మళ్లీ సీఎం అవ్వడం ఖాయమన్నారు మంత్రి మేరుగ నాగార్జున. 175 స్థానాల్లో గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు. హార్ట్‌కోర్ టీడీపీ కార్యకర్తలు కూడా జగన్ సంక్షేమ పాలను మెచ్చుకుంటురన్నారు. అమరావతి పేరుతో డొల్ల కంపెనీల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందారని ఆరోపించారు. ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉందన్న మంత్రి మేరుగా నాగార్జున.

Show Full Article
Print Article
Next Story
More Stories