తిరుమలలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షం

Tirumala: ఇబ్బంది పడుతున్న పిల్లలు, వృద్ధులు

Jyothi
Published on: 24 Aug 2022 1:30 PM IST
It Has Been Raining Since Morning in Tirumala
X

తిరుమలలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షం

Tirumala: అల్పపీడన ప్రభావంతో తిరుమలలో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా చంటిబిడ్డ తల్లులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. స్వామి వారిని దర్శించుకొని ఆలయం వెలుపలకు వచ్చే భక్తులు తలదాచుకునేందుకు షెడ్ల వైపుకు పరుగులు తీస్తుండగా, మరికొందరు భక్తులు వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో వాహనదారులను విజిలెన్స్ సిబ్బంది టోల్ గేటు వద్ద అప్రమత్తం చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story