ISRO: శ్రీవారిని దర్శించుకున్న ఇస్త్రో ఛైర్మన్ శివన్

ISRO: రేపు పీఎస్ఎల్వీ సీ-51 రాకెట్ ప్రయోగం * ఈ ఏడాదిలో ఇదే మొదటి మిషన్ -శివన్

Sandeep Eggoju
Updated on: 15 March 2021 7:02 AM IST
ISRO Chairmen Shivan Visits The Thirumala Temple
X

ఇస్రో ఛైర్మెన్ శివన్ (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)

ISRO: ఇస్త్రో ఛైర్మన్ కే.శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేపు పీఎస్ఎల్వీ సీ-51 రాకెట్ లాంచ్ సందర్భంగా ఇస్రో ఛైర్మన్.. ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాదిలో ఇదే మొదటి మిషన్, మొదటి సారి ఎన్ఎస్ఆయన్ కమర్షియల్ లాంచ్ ఇదని వివరించారు. స్పేస్ రిఫార్మ్స్ కోసం విద్యార్థులు రూపొందించిన నాలుగు శాటిలైట్స్ కూడా ఉన్నాయని ఇది చాలా ప్రత్యేకమైనదని శివన్ తెలిపారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story