ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలకు రంగం సిద్ధం

ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలకు రంగం సిద్ధం
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ అధికారుల బదిలీకి రంగం సిద్ధమయింది. ఈ మేరకు బదిలీల జాబితాను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. ఈరోజు ఉత్తర్వులు వెలువరించనున్న...

ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ అధికారుల బదిలీకి రంగం సిద్ధమయింది. ఈ మేరకు బదిలీల జాబితాను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. ఈరోజు ఉత్తర్వులు వెలువరించనున్న ప్రభుత్వం. విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారాక తిరులమలరావుతో సహా పలువురు సీనియర్లకు స్థానచలనం. విజయవాడ సి.పి.గా బి.శ్రీనివాసులు ని నియామకం చేయనున్న ప్రభుత్వం.

ద్వారక తిరుమలరావును రైల్వే డిజి గా నియామకం

బదిలీ అయ్యేవారి వివరాలు..

ఆర్గనైజేషన్ అడిషనల్ డీజీపీగా ఎన్ బాలసుబ్రహ్మణ్యం

ఎస్ఈబీ డైరెక్టర్‌గా పీహెచ్డీ రామక్రిష్ణ

రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీగా క్రిపానంద త్రిపాటి ఉజేలా

గుంటూరు అర్బన్ ఎస్పీగా అమ్మిరెడ్డి

శ్రీకాకుళం ఎస్పీగా అమిత్ బర్దార్

అడ్మిన్ ఏఐజీగా బిల్లా ఉదయ్ భాస్కర్

విశాఖ డీసీపీ1గా ఐశ్వర్య రస్తోగి

విశాఖ డీసీపీ 1 పోలీస్ హెడ్ క్వార్టర్‌కి రిపోర్ట్

ఎస్ఐబీ ఎస్పీగా అట్టాడ బాబూజీ

విశాఖ రూరల్ ఎస్పీగా బి క్రిష్ణా రావు

గుంటూరు రూరల్ ఎస్పీగా విశాల్ గున్నీ

విజయవాడ రైల్వేస్ ఎస్పీగా సీహెచ్ విజయరామారావు

సీఐడీ ఎస్పీగా గ్రేవల్ నవదీప్ సింగ్

మంగళగిరి ఏపీఎస్పీ కమాండెంట్ గా ఎం దీపిక

పశ్చిమ గోదావరి ఎస్పీగా కె నారాయణ నాయక్.. బదిలీ అయ్యే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories