IPL 2022 - Bettings: ఏలూరులో ఐపీఎల్ బెట్టింగ్‌ల జోరు

IPL 2022 - Bettings: బెట్టింగ్‌దారులు, బుకీలపై బైండోవర్ కేసులు : సీఐ

Shireesha
Published on: 7 April 2022 6:15 PM IST
IPL 2022 Cricket Bettings in Eluru | AP Live News
X

IPL 2022 - Bettings: ఏలూరులో ఐపీఎల్ బెట్టింగ్‌ల జోరు 

IPL 2022 - Bettings: ఏలూరు జిల్లా ఏలూరులో ఐపీఎల్ క్రికెట్ క్రికెట్ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఐపీఎ‌ల్ పందాలు నిర్వహించే బెట్టింగ్‌దారులు, నిర్వాహకులను ఇప్పటికే బైండోవర్ చేశామన్నారు ఏటూరు టూ టౌన్ సీఐ వెంకటరమణ.

Shireesha

Shireesha

Next Story