Y S Jagan: జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణ వాయిదా

Y S Jagan: న్యాయమూర్తి సెలవులో ఉంటడంతో విచారణ వాయిదా

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 19 Jun 2024 11:15 PM IST
Investigation of Jagan illegal assets case has been postponed
X

Y S Jagan: జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణ వాయిదా

Y S Jagan: హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసుల విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ రేపటికి వాయిదా వేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉండటంతో విచారణలో వాయిదాలు కోరుతూ వచ్చిన జగన్ ఇప్పుడు విచారణకు హాజరవుతారా... లేదా... అనేది ఆసక్తిగా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story