కోనసీమ జిల్లా అమలాపురంలో ఇంటర్‌నెట్ సేవలు పున:ప్రారం‎భం

*ఎనిమిది మండలాల్లో ఇంటర్‌నెట్‌ సేవలపై కొనసాగుతున్న నిషేధం

Rama Rao
Updated on: 3 Jun 2022 1:40 PM IST
Internet Services Resumed in Amalapuram | Konaseema News
X

కోనసీమ జిల్లా అమలాపురంలో ఇంటర్‌నెట్ సేవలు పున:ప్రారం‎భం

Konaseema: కోనసీమ జిల్లా అమలాపురంలో ఇంటర్ నెట్‌ సేవలు పున:ప్రారం‎భమయ్యాయి. అయితే ఇంకా ఎనిమిది మండలాల్లో ఇంటర్‌నెట్ సేవలపై నిషేధం కొనసాగుతుంది. ఇక అమలాపురం కేసుల్లో ఇప్పటివరకు 91 మందిని అరెస్ట్ చేశారు. కాగా.. కోనసీమ జిల్లాలో పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ కొనసాగుతుంది.


Rama Rao

Rama Rao

Next Story