Kakinada: కాకినాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రదర్శన

Kakinada: సంఘీభావ ప్రదర్శనలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు

Rama Rao
Published on: 7 March 2022 2:52 PM IST
International Womens Day Performance in Kakinada | Telugu Online News
X

కాకినాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రదర్శన

Kakinada: సమాజాభివవృద్ధిలో మహిళల పాత్ర కీలకమని తూర్పుగోదావరిజిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడ ఎంపీ వంగ గీత, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మహిళలకు పరుగు పందెం నిర్వహించారు. కాకినాడ సర్పవరం జంక్షన్ నుంచి భానుగుడి జంక్షన్ దాకా సాగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంఘీభావ ప్రదర్శనలో కాకినాడ మేయర్ సుంకర శివ ప్రసన్న, KUDA చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, DRDA PD శ్రీరమణి, కాకినాడ మహిళా కార్పొరేటర్లు, విద్యార్ధులు పాలుపంచుకున్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం జిల్లా పోలీసు శాఖ బాధ్యతాయుతంగా సేవలందిస్తుందని పోలీసు అధికారులు భరోసానిచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story