విశాఖలో రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందా గుట్టురట్టు

Visakha: కీలక సూత్రధారి దినేష్ సహా 11 మంది అరెస్ట్

Jyothi
Published on: 29 Sept 2023 12:19 PM IST
International Cricket Betting Gang Arrested in Visakhapatnam
X

విశాఖలో రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందా గుట్టురట్టు

Visakha: విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక సూత్రధారి దినేష్ సహా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో సుమారు 350 కోట్ల దందా జరిగిందని... ముఠా సభ్యుడి అకౌంట్‌లో 145 కోట్లు గుర్తించారు. బెట్టింగ్ ఉచ్చులో విశాఖ పరిసర ప్రాంతాల యువత.. బెట్టింగ్ ముఠాను విడుదల చేయాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. సీపీ రవిశంకర్ పర్యవేక్షణలో విచారణ చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story