Kadapa: కరోనా కారణంగా ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనం వాయిదా

S. Srikanth
Published on: 20 March 2020 8:34 PM IST
Kadapa: కరోనా కారణంగా ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనం వాయిదా
X

కడప: నగరంలోని బాలికల జూనియర్ కళాశాలలో నిన్నటినుండి ప్రారంభమైన ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనం వాయిదా పడింది.ఈ సందర్భంగా ఆర్ ఐ ఓ మాట్లాడుతూ కరోనా ప్రభావం కారణంగా ఇంటర్ బోర్డ్ మూల్యాంకనాన్ని ఈ నెల 31 వరకు వాయిదా వేసినట్లు తెలిపారు.తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మూల్యాంకన కేంద్రానికి రావద్దని సూచించారు.


S. Srikanth

S. Srikanth

Next Story