Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన ఇంటెలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

Andhra Pradesh: డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సీఎంతో భేటీ

Rama Rao
Updated on: 16 Feb 2022 1:30 PM IST
Intelligence Chief Kasireddy Rajendranath Reddy  Met CM Jagan
X

సీఎం జగన్‌ను కలిసిన ఇంటెలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

Andhra Pradesh: క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు ఇంటెలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కలిశారు. డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సీఎంతో భేటీ అయ్యారు. సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు సమాచారం.

Rama Rao

Rama Rao

Next Story