Nagababu: ప్రతి జనసేన కార్యకర్తకు బీమా సౌకర్యం
Nagababu: సభ్యత్వ నమోదులో జనసేన వాలంటీర్ల పాత్ర అభినందనీయం
Nagababu: ప్రతి జనసేన కార్యకర్తకు బీమా సౌకర్యం
Nagababu: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నామని ఆపార్టీ నాయకులు నాగబాబు తెలిపారు. ఈనెల 10నుంచి 28 తేదీదాకా జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలను విజ్ఞప్తిచేశారు. జనసేన ప్రతికార్యకర్తను కుటుంబ సభ్యుడిగా చూసుకుంటుందని తెలిపారు. జనసైనికులందరికీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో భీమా సౌకర్యం కల్పిస్తున్నారని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదులో జనసేన వాలంటీర్ల పాత్ర అభినందనీయమన్నారు.
Next Story




