TTD: శ్రీవారి ఆలయం సమీపంలో టీటీడీ విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు.. 20 కెమెరాలను శ్రీవారి హుండీలో వేసిన విజిలెన్స్ అధికారులు

* 20 కెమెరాలను శ్రీవారి హుండీలో వేసిన విజిలెన్స్ అధికారులు

R Tripura Malini
Updated on: 13 Nov 2022 2:07 PM IST
Inspections by TTD Vigilance Officers in Tirumala
X

శ్రీవారి ఆలయంలో టీటీడీ విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

Vigilance Department: తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి ఆలయం ముందు అనధికార ఫొటోగ్రాఫర్ల కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ కెమెరాలను శ్రీవారి హుండీలో వేశారు. అనధికార ఫొట్రోగ్రాఫర్ల నుంచి 20 కెమెరాలను లాక్కొని శ్రీవారి హుండీలో వేశారు విజిలెన్స్ సిబ్బంది. శ్రీవారి ఆలయం ముందు అనధికార ఫొటోగ్రాఫర్లు ఎక్కువవుతుండటంతోనే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story