AP HighCourt: కొల్లు రవీంద్ర, కన్నాలక్ష్మినారాయణ వేసిన పిటిషన్లపై విచారణ

AP HighCourt: నిన్న జీఓ నెం.1పై ముగిసిన తాత్కాలిక సస్పెన్షన్

Dhatripriya
Published on: 24 Jan 2023 11:10 AM IST
Inquiry on petitions filed by Kollu Ravindra and Kanna Lakshminarayana
X

AP HighCourt: కొల్లు రవీంద్ర, కన్నాలక్ష్మినారాయణ వేసిన పిటిషన్లపై విచారణ

AP HighCourt: జీఓ నెంబర్ 1 పై కాసేపట్లో ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. జీవో నెంబర్ 1 పై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మినారాయణ పిటిషన్లు వేశారు. నిన్నటికే జీఓ పై విధించిన తాత్కాలిక సస్పెన్షన్ ముగిసింది. దీంతో ఇవాళ కోర్టు వెలువరించునున్న తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఇంప్లీడ్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

Dhatripriya

Dhatripriya

Next Story