DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ

DSC Notification: SGTకి బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై పిటిషన్‌

Jyothi
Published on: 21 Feb 2024 7:43 AM IST
Inquiry on DSC Notification in AP High Court
X

DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ

DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. SGTకి బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై పిటిషన్‌ దాఖలైంది. ఇప్పటికే హైకోర్టు ధర్మాసనం ఇరువర్గాల వాదనలు విన్నది. నోటిఫికేషన్‌పై మరిన్ని వివరాలు ఏజీ సమర్పించనున్నారు.

Jyothi

Jyothi

Next Story