Speaker Tammineni: నేడు అనర్హత పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టనున్న స్పీకర్

Speaker Tammineni: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి, కోటంరెడ్డికి స్పీకర్ నోటీసులు

Jyothi
Published on: 12 Feb 2024 9:50 AM IST
Inquiry On Disqualification Of Ycp Rebel Mlas Today
X

Speaker Tammineni: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను విచారణకు పిలిచిన స్పీకర్ తమ్మినేని

Speaker Tammineni: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పంచాయితీ తెగడం లేదు. రెబల్ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని ఇవాళ విచారణకు పిలిచారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి, కోటంరెడ్డికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు.

నేడు విచారణకు రావాల్సిందిగా ముగ్గురు వైసీపీ రెబల్స్‌కు నోటీసులు ఇచ్చిన స్పీకర్.. 8వ తేదీన జరిగిన విచారణకు హాజరుకాని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరో ఛాన్స్ ఇచ్చారు. ఇవాళ వారి అనర్హత పిటిషన్లపై స్పీకర్ మరోసారి విచారణ చేపట్టనున్నారు.

Jyothi

Jyothi

Next Story