Chandrababu: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మరోసారి హైకోర్టులో విచారణ

Chandrababu: చంద్రబాబు మధ‌్యంతర, ముందస్తు బెయిల్‌పై విచారణ

Jyothi
Published on: 23 Nov 2023 10:12 AM IST
Inner Ring Road case to be Heard again in the High Court
X

Chandrababu: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మరోసారి హైకోర్టులో విచారణ

Chandrababu: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు మధ్యంతర, ముందస్తు బెయిల్‌పై హై కోర్ట్ లో మరోసారి విచారణ జరగనుంది. ఇదే కేసులో గత విచారణలో న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ కొనసాగుతోంది. గత విచారణ దశలో ఉన్న పిటి వారెంట్ పై హైకోర్ట్ స్టే విధించింది. కాగా.. గత విచారణలో చంద్రబాబు విచారణకు సహకరిస్తారని బెయిల్ ఇవ్వాలని కోరారు చంద్రబాబు తరుపు న్యాయవాది. ఈరోజు రాబోయే తీర్పుపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Jyothi

Jyothi

Next Story