IRR: ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా

IRR: అప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ పొడిగింపు

Jyothi
Published on: 18 Oct 2023 1:48 PM IST
Inner Ring Road Case Adjourned to 7th of Next Month
X

IRR: ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా

IRR: ఇన్నర్‌ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను నవంబర్‌ 7కు వాయిదా వేసింది హైకోర్టు. సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ తీర్పు ఉందన్న.. చంద్రబాబు తరపు న్యాయవాదులు తీర్పు తమకు అనుకూలంగా వస్తే.. ఈ కేసుకు కూడా 17A వర్తిస్తుందన్న న్యాయవాదులు.. IRR కేసులో పిటి వారెంట్ పై స్టే పొడిగింపు.

Jyothi

Jyothi

Next Story