Thota Chandrasekhar: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం

Thota Chandrasekhar: వైసీపీ, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్

Dhatripriya
Updated on: 2 Feb 2023 6:01 PM IST
Injustice To AP In Central Budget
X

Thota Chandrasekhar: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం

Thota Chandrasekhar: కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు బీఆర్ఎస్ ఏపీ చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్. అమృత్‌కాల్ బడ్జెట్ పేరుతో ప్రజలకు విషాన్ని రంగరించారని ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీతో వైసీపీ, టీడీపీ కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయని తోట మండిపడ్డారు. ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే విభజన హామీలను నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Dhatripriya

Dhatripriya

Next Story