ఏలూరులో దారుణం.. ఆస్పత్రి వాటర్ ట్యాంకులో పసిపాప మృతదేహం

Eluru: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో దారుణం జరిగింది.

Arun Chilukuri
Published on: 11 Aug 2021 9:10 PM IST
Infant Girls Dead Body Appears in Water Tank in Eluru
X

ఏలూరులో దారుణం.. ఆస్పత్రి వాటర్ ట్యాంకులో పసిపాప మృతదేహం

Eluru: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో దారుణం జరిగింది. సాయి చిల్డ్రన్‌ ఆసుపత్రి వాటర్‌ట్యాంకులో పసికందు మృతదేహం కలకలం రేగింది. మూడ్రోజుల నుండి ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా స్నానానికి వెళ్లివచ్చే లోపు ఎవరో కావాలనే పాపను తీసుకెళ్లి వాటర్‌ ట్యాంకులో పడేసారని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. విషయం తెలుసుకున్న హాస్పిటల్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story