Top
logo

గాయత్రి దేవి అవతారంలో ఇంద్రకీలాద్రిపై మూడో రోజు దేవి శరన్నవరాత్రి వేడుకలు

Indrakeeladri 3rd Day of Devi Sharannavaratri Goddess Durga as Gayatri Devi | AP News Today
X

గాయత్రి దేవి అవతారంలో ఇంద్రకీలాద్రిపై మూడో రోజు దేవి శరన్నవరాత్రి వేడుకలు

Highlights

Indrakeeladri - Navaratri 2021: గాయత్రి దేవిని సందర్శించేందుకు భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు..

Indrakeeladri - Navaratri 2021: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవిశరన్నరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు గాయత్రి దేవి భక్తులకు దర్శనం ఇస్తున్నారు.. గాయత్రి దేవిని సందర్శించేందుకు భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు.. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Web TitleIndrakeeladri 3rd Day of Devi Sharannavaratri Goddess Durga as Gayatri Devi | AP News Today
Next Story