IndiGo Flights: మాండూస్ ప్రభావంతో ఇండిగో విమాన సర్వీసులు రద్దు

IndiGo Flights: భారీ వర్షాలకు సర్వీసులు రద్దు చేసిన ఇండిగో

Jyothi
Published on: 10 Dec 2022 5:17 PM IST
IndiGo Flights Canceled Due to Cyclone Mandous
X

IndiGo Flights: మాండూస్ ప్రభావంతో ఇండిగో విమాన సర్వీసులు రద్దు

IndiGo Flights: మాండూస్‌ తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న అధిక వర్షాల కారణంగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేసినట్లు సంస్థ వెల్లడించింది. వాతావరణం అనుకూలించక పోవడంతో... హైదరాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నం వెళ్లే ఇండిగో విమానాన్ని రద్దు చేసినట్లు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story