కొండపల్లిలో కీలకంగా మారిన ఇండిపెండెంట్.. వైసీపీకి 14, టీడీపీకి 14...

Independent Candidate Become Key Choice for YCP and TDP in Kondapalli Municipal Elections 2021 | TDP vs YCP
x

కొండపల్లిలో కీలకంగా మారిన ఇండిపెండెంట్.. వైసీపీకి 14, టీడీపీకి 14...

Highlights

Kondapalli: ఇండిపెండెంట్ కోసం టీడీపీ, వైసీపీ ప్రయత్నాలు...

Kondapalli: కృష్ణా జిల్లా కొండపల్లిలో కౌంటింగ్ ముగిసింది. మొత్తం 29 స్థానాలకు గాను వైసీపీ 14 స్థానాల్లో, టీడీపీ 14 స్థానాల్లో గెలుపొందింది. ఒక స్థానంలో ఇండిపెండెంట్ గెలుపొందారు. టీడీపీ, వైసీపీకి సమాన సీట్లు రావడంతో ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థి కీలకంగా మారారు. ఇండిపెండెంట్ కోసం టీడీపీ, వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకం కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories