శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

*జలాశయం 9 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

Rama Rao
Updated on: 14 Sept 2022 8:30 AM IST
Increased flood surge for Srisailam reservoir | AP News
X

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద 

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జలాశయం 9గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2లక్షల 69వేల 288 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 3లక్షల 14వేల 34 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 214 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Rama Rao

Rama Rao

Next Story