పల్నాడు జిల్లాలో పడిపోయిన ఉష్టోగ్రతలు.. నరసరావుపేటలో పెరిగిన చలి తీవ్రత

Increased Cold intensity in Narasaraopeta
x

పల్నాడు జిల్లాలో పడిపోయిన ఉష్టోగ్రతలు.. నరసరావుపేటలో పెరిగిన చలి తీవ్రత

Highlights

Palnadu: పొగమంచు కారణంగా వాహనదారుల ఇబ్బందులు

Palnadu: పల్నాడు జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడంతో...చలి తీవ్రత పెరుగుతోంది. నరసరావుపేటలో ఉదయం వేళలో పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా ప్రాంతాలను పొగమంచు కప్పేయటంతో నరసారావు పేట.. ఊటీ, అరకును తలపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories