పార్వతీపురం మన్యం జిల్లాలో ఘటన.. ఏనుగు దాడిలో రైతు మృతి

* కొమరాడ మండలం కల్లికోట గ్రామ రైతు దాసరి గోవింద మృతి

R Tripura Malini
Published on: 12 Nov 2022 11:44 AM IST
Incident in Parvathipuram Manyam district.. Farmer killed in elephant attack
X

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘటన.. ఏనుగు దాడిలో రైతు మృతి

Elephant Attack: ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన హరీ అనే ఏనుగు పొలానికి నీరు కడుతున్న రైతు పై దాడి చేసిన ఏనుగు. ఏనుగు దాడితో భయాందోళనలో గ్రామస్తులు పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగు దాడిలో ఓ రైతు మృతి చెందాడు. కొమరాడ మండలం కల్లికోట గ్రామ రైతు దాసరి గోవింద పొలానికి నీరు కడుతున్న సమయంలో ఏనుగు దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించారు. కాగా ఏనుగుల గుంపు నుంచి హరీ అనే ఏనుగు విడిపోయి రైతుపై దాడి చేసినట్లు గ్రామస్తులు చెప్పారు. రైతుపై ఏనుగు దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story