రామచంద్రాపురం వైసీపీలో ఆగని వర్గపోరు.. ఇవాళ మంత్రి వేణు ఆత్మీయ సమావేశం

In Ramachandrapuram YCP There Is An Unceasing Class War
x

రామచంద్రాపురం వైసీపీలో ఆగని వర్గపోరు.. ఇవాళ మంత్రి వేణు ఆత్మీయ సమావేశం

Highlights

Ramachandrapuram: గత ఆదివారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన పిల్లి బోస్

Ramachandrapuram: కోనసీమ జిల్లా రామచంద్రాపురం వైసీపీలో వర్గపోరు ఇంకా ఆగలేదు. సీఎం జగన్ స్వయంగా వర్గపోరుకు చెక్ పెట్టే ప్రయత్నం చేసిన... సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఆదివారం పిల్లి బోస్ ఆత్మీయసమావేశం ఏర్పాటు చేశారు. తన అనుచరులకు ఎన్నికలపై దిశానిర్ధేశం చేశారు. దీంతో ఇవాళ మంత్రి వేణు పిల్లి బోస్‌కు కౌంటర్‌గా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెల్లుబోయిన వేణు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories